అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ 16వ ప్లీనరీ గురువారం కొంపెల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వరుసగా ఎనిమిదో సారి టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను పార్టీ నేతలు, శ్రేణులు అభినందించారు.
Published Fri, Apr 21 2017 11:57 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement