ట్రంప్‌ తొలి విదేశీ పర్యటన ఖరారు. ఎక్కడికంటే | Trump to travel to Brussels for NATO meeting in May | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 23 2017 7:18 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. నాటో దేశాల సదస్సు నిమిత్తం ట్రంప్‌ వచ్చే నెల 25న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు వెళ్లనున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement