ఎల్బీనగర్లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ | Two boy children go missing at LB nagar | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 24 2016 10:23 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఎల్బీనగర్లో ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న సాయినాథ్, లిఖిత్ కుమారులిద్దరూ నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. నిన్న (మంగళవారం) స్కూల్కు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితులను ఆరా తీశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement