ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జంట పేలుళ్లు చోటుచేసుకోవడం కలకలం రేపింది. మొదట ఓ రైల్వే ట్రాక్ సమీపంలోని చెత్తకుండీ వద్ద పేలుడు చోటుచేసుకోగా.. ఆ తర్వాత సమీపంలోని ఓ నివాసగృహం వద్ద మరో పేలుడు చోటుచేసుకుంది. అంతేకాకుండా రైల్వేట్రాక్ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా లభ్యం అయింది. అయితే, ఇవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులు కావడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.
Published Sat, Mar 18 2017 12:07 PM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement