క్షమాపణలు చెప్పిన గిరిరాజ్ సింగ్ | Union minister Giriraj singh regrets over his remarks against sonia gandhi | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 20 2015 1:18 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎట్టకేలకు దిగి వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయన సోమవారం లోక్ సభలో క్షమాపణ చెప్పారు. సోనియా గాంధీని కించపరిచే ఉద్దేశం లేదని, తన వ్యాఖ్యలు సోనియాను బాధపెట్టివుంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. మంత్రి క్షమాపణలతో వివాదం సద్దుమణిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement