యురి ఉగ్రదాడి: పాక్ ఆర్మీకి ఫోన్కాల్ | Uri attack: Indian Army officials spokes to Pak Army | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 18 2016 6:23 PM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

కశ్మీర్ లోయలోని బారాముల్లా జిల్లా సరిహద్దు సమీపంలోని యురి సైనిక స్థావరంపై ఆదివారం జరిగిన ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ ఆర్మీ అధికారులతో మాట్లాడినట్లు మిలటరీ ఆపరేషన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ రణ్ వీర్ సింగ్ చెప్పారు. ఆదివారం సాయంత్రం కశ్మీర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యురి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement