హెచ్‌1–బీ బిల్లుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్‌ కమిటీ | US Congressional committee votes to hike minimum salary of H1-B visa | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 17 2017 10:40 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

హెచ్‌–1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తూ రూపొందించిన బిల్లుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆమోదం తెలిపింది. హెచ్‌ 1–బీ వీసాదారుల కనీస వార్షిక వేతనాన్ని 60 వేల డాలర్ల నుంచి 90 వేల డాలర్లకు పెంచడంతో పాటు అనేక నిబంధనల్ని ఈ బిల్లులో చేర్చారు. ‘ద ప్రొటెక్ట్‌ అండ్‌ గ్రో అమెరికన్‌ జాబ్స్‌ యాక్ట్‌(హెచ్‌ఆర్‌ 170)’గా పేర్కొనే ఈ బిల్లును బుధవారం ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషి యరీ కమిటీ ఆమోదించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement