స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ట. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాకాటి నారాయణ రెడ్డి నాలుగు బ్యాంకులకు రూ.443.27 కోట్ల రుణం చెల్లించలేదు.