డైరెక్టర్‌ వర్మ, నిర్మాతపై పిటిషన్‌ దాఖలు | Vangaveeti Radha krishna Petition on Dasari Narayana Kiran | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 13 2017 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

దర్శకుడు రామ్‌గోపా ల్‌ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, సహ నిర్మాత పి.సుధీర్‌చంద్ర ‘వంగవీటి’ సినిమా ద్వారా తమ కుటుంబానికి పరువు నష్టం కలిగించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం ఒకటవ అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement