‘చంద్రబాబు, లోకేశ్‌ భజనకే పరిమితం’ | vellampalli srinivas slams tdp mahanadu | Sakshi
Sakshi News home page

Published Sun, May 28 2017 4:53 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

చంద్రబాబు, లోకేశ్‌ భజనకే టీడీపీ మహానాడు పరిమితమైందని విజయవాడ నగర వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వెల్లం​పల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. టీడీపీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు.. అది మయనాడు, మోసనాడు, వెన్నుపోటు నాడు అని ఎద్దేవా చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement