ఉప రాష్ట్రపతి రేసులో ఉత్కంఠ! | Venkaiah Naidu is Front-Runner for Vice President post | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 17 2017 7:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంట నిత్యం కనిపించిన వ్యక్తి వెంకయ్యనాయుడు. కోవింద్‌కు అడుగడుగునా సహకరించడమే కాదు.. ఆయన వెంట రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన వెంట వెంకయ్య నాయుడు కలిసి నడిచే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంటున్నది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement