‘దాని గురించి మాట్లాడితే నవ్వొస్తుంది’ | venkaiah naidu mock congress over dynasty politics | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 4 2017 1:37 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్‌ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అన్నివర్గాలు సంతోషంగా ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement