నటి అంజలీదేవి కన్నుమూత | veteran actress anjali devi passed away at the age of 86 | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 13 2014 3:32 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

సినీయర్ నటి అంజలీదేవి (86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం చెన్నైలోని విజయ హాస్పటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత వారం రోజులుగా అంజలీదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement