జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు జమ్మూ కశ్మీర్ సీనియర్ ఎన్నికల కమిషనర్ చెప్పారు. 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు తెలిపారు. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ ఇతర ప్రముఖులు బరిలో ఉన్నారు.
Published Sun, Dec 14 2014 7:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement