సైబర్ ప్రపంచాన్ని వణికిస్తున్న ర్యాన్సమ్‌వేర్ వాన్నా క్రై.. గతంలోనూ ఇలాంటి వైరస్‌లను పంపిన లాజరస్ గ్రూప్ పనేనని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. వాన్నా క్రై పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడింది ఉత్తర కొరియాకు చెందిన లాజరస్ గ్రూపే కావొచ్చని గూగుల్ సెక్యూరిటీ రీసెర్చర్ నీల్ మెహతా తెలిపారు.
Published Wed, May 17 2017 5:48 PM | Last Updated on Thu, Mar 21 2024 6:28 PM
Advertisement
Advertisement
Advertisement