డోక్లామ్ ప్రాంతం విషయంలో భారత్, చైనా మధ్య ఉన్న సమస్య కొలిక్కి రాకుంటే యుద్ధం కూడా జరిగే అవకాశం ఉందని చైనా నిపుణులు మీడియాతో చెప్పారు. ఈ సమస్య ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో రగులుతూ ఉందని, ఈ విషయంలో ఎలాంటి తేడా జరిగినా మరోసారి యుద్ధ వాతావరణాన్ని తోసిపుచ్చలేమంటూ గ్లోబల్ టైమ్స్ అనే మీడియాకు అక్కడి నిపుణులు చెప్పారు. తన సార్వభౌమాత్వాన్ని సంరక్షించుకునే విషయంలో చైనా యుద్ధం సంభవించినా పర్వాలేదనే భావనతో ఉందని తెలిపారు.
Published Tue, Jul 4 2017 4:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement