త్వరలో సమావేశం జరగబోతున్నప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగానే చైనా మాట్లాడింది. జైషే ఈ మహ్మద్ సంస్థ వ్యవస్థాపకుడు ఉగ్రవాది మసూద్ అజర్‌పై నిషేధం విధించడానికి భారత్ వద్ద బలమైన పటిష్టమైన ఆధారాలు ఉండాలంటూ ఆగ్రహం తెప్పించే వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 22న భారత విదేశాంగ కార్యదర్శి, చైనా మంత్రి జాంగ్ యేసు మధ్య వ్యూహాత్మక అంశాలపై చర్చ జరగనుంది.
Published Sat, Feb 18 2017 7:12 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement