రాష్ట్ర విభజన ప్రయత్నాలను అడ్డుకుంటామని పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. సమైక్యవాదులతో వచ్చేనెలలో విశాలాంధ్ర సభ నిర్వహిస్తామని తెలిపారు. సెక్రటేరియట్ వద్ద విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
Published Sun, Jul 28 2013 4:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
Advertisement