ఒబామా వ్యక్తిగత ఈ మెయిల్స్ లీక్ | WikiLeaks reveals Barack Obama personal emails | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 22 2016 4:28 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమాబా వ్యక్తిగత ఈ-మెయిల్స్ను వీకీలీక్స్ బయటపెట్టింది. ఆయన వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్ నుంచి పంపిన సందేశాన్ని వీకీలీక్స్ బహిర్గతం చేసింది. రహస్య చిరునామా ద్వారా ఒబామా పంపిన మెయిల్స్ లో కొన్నింటిని తొలి విడతగా బయటపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement