కిరణ్ రాజీనా? రాజీనామానా? | Will kiran kumar reddy resign or compromise with congress over state bifurcation | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 13 2014 6:21 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారా? లేక కాంగ్రెస్ అధిష్టానంతో రాజీపడి మిన్నకుంటారా? అదీ కాకుంటే పార్టీ వ్యూహంలో భాగంగా ఈ రెండూ కలిసే జరుగుతాయా? కొద్ది రోజులుగా కిరణ్ తీరు అర్థం కాక ఆయన అనుచర నేతల్లో ఇలాంటి అనేక అంశాలపై తీవ్ర అయోమయం నెలకొంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement