పార్టీ తప్పు లేదు... తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది | "Congress Party did what it said" Syas Raghu Veera | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 7 2014 5:28 PM | Last Updated on Wed, Mar 20 2024 5:20 PM

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ సహా కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా పిరికిపందలని మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్ను ద్రోహిగా చిత్రీకరించడం కిరణ్కు తగదన్నారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయలేదని తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను ఆ పార్టీ సాకారం చేసిందని వెల్లడించారు. రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ కూడా కారణమేనని ఆరోపించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement