హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు బెయిల్ మంజూరవుతుందా? లేక జైలుకెళ్లాలా అన్న విషయం ఈ రోజు తేలనుంది. శుక్రవారం ముంబై హైకోర్టు సల్మాన్ బెయిల్ పిటీషన్ ను విచారించనుంది. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించనున్నారు.
Published Fri, May 8 2015 11:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement