8 ప్రపంచ రికార్డులు ఆయన సొంతం | With 8 world records, Jaipur man has highest number of entries | Sakshi
Sakshi News home page

Published Mon, May 22 2017 2:34 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

180 కేజీల బరువైన బ్రెడ్, ప్రపంచంలోనే అతిపెద్ద అప్పం, 14,353 చిన్న చిన్న చక్కెర స్ఫటికాలతో నిర్మించిన ఘనం.. ఈ రికార్డులన్నీ సాధించింది ఒక్కరే. అంతేనా.. ఆయన పేరు మీద మొత్తం 8 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో అత్యధిక సంఖ్యలో వ్యక్తిగత రికార్డులు కలిగిన ఘనత ఆయన∙సొంతం. ఆయనే జైపూర్‌కు చెందిన మనోజ్‌ శ్రీవాస్తవ.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement