ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం | Woman stages protest in front of boyfried's house | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 26 2015 2:41 PM | Last Updated on Wed, Mar 20 2024 1:03 PM

మనసిచ్చానన్నాడు.. కలిసి జీవితం పంచుకుందాం అని మాయ మాటలు చెప్పాడు. సహజీవనం చేసి బాబు పుట్టాక ఆచూకీ లేకుండా పోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన మహిళ ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది

Advertisement
 
Advertisement
 
Advertisement