హైదరాబాద్ నగరంలో గురువారం మహిళా దొంగల ముఠా రెచ్చిపోయింది. వరుస దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంది. ప్రధానంగా ఆలయాలకు వచ్చే మహిళలను టార్గెట్ చేస్తూ ఈ ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడ్డారు. ముగ్గురు మహిళా సభ్యుల దొంగల ముఠా ఆగడాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.
Published Fri, Oct 16 2015 4:09 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement