తుందుర్రు పరిసరాల్లో టెన్షన్‌ టెన్షన్‌ | women protest against aqua food park in west godavari, police 144 section | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 8 2017 11:39 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఆక్వాఫుడ్‌ పార్క్ బాధిత మహిళలు బుధవారం తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అడుగడునా అడ్డంకులు సృష్టించడంతో తుందుర్రు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించిన పోలీసులు.. ముందస్తు అరెస్ట్లకు దిగారు. ఆక్వాఫుడ్‌ పార్క్ బాధిత మహిళల పోరాటానికి వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement