కేజ్రీవాల్పై యువతి ఇంకుదాడి! | women tried ink attack on kejriwal | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 17 2016 5:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఇంకు దాడి ప్రయత్నం జరిగింది. ఓ యువతి ఆయనపై ఇంకు చల్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement