లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ | Y.S.Jaganmohan Reddy meets party leaders in lotus pond | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 4 2013 11:43 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లోటస్ పాండ్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ విజయమ్మ, మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement