'వైఎస్‌ కుటుంబం నుంచి నన్ను వేరు చేసే కుట్ర' | Yellow medias to conspiracy to make leave from Ysr family, alleged Dharmana prasada rao | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 25 2016 2:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి తనను వేరు చేయడానికే కొన్ని పత్రికల యాజమాన్యాలు కుట్ర పన్నుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. గురువారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. అవాస్తవ కథనాలతో వైఎస్‌ఆర్‌సీపీని బలహీన పర్చాలనుకుంటున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement