హిందుత్వ ఐకాన్‌గా పేరొందిన యోగి ఆదిత్యనాథ్ (44) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. లక్నోలోని కాన్షీరాం స్మృతి ఉప్వన్లో మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయనతో గవర్నర్ రాంనాయక్ ప్రమాణం చేయించారు.
Published Sun, Mar 19 2017 3:09 PM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM
Advertisement
Advertisement
Advertisement