ములాయం కొడుకు గోశాలకు సీఎం యోగి | Yogi Adityanath to Visit Cow Shelter Run by Mulayam's Son Prateek yadav | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 31 2017 3:40 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్నకుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ ఇంటికి వెళ్లనున్నారు. ప్రతీక్‌ యాదవ్‌ నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్‌(గోశాల)ను సందర్శించనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement