విచారిస్తుండగా భవనంపై నుంచి దూకేశాడు! | Youngster falls down from thrid stair building | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 21 2016 11:08 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మూడో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. విజయవాడలోని వన్‌టౌన్‌లో మూడో అంతస్తులో విచారిస్తుండగా వినోద్‌ అనే అనుమానితుడు భవనంపై నుంచి కిందికి దూకేశాడు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement