ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపును గెలుపుగా భావిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నిజంగా ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని, వాటిని తాను ‘రెఫరెండం’ (ప్రజాభిప్రాయం)గా తీసుకుంటానని, ముఖ్యమంత్రి కూడా అలాగే తీసుకోవాలని ఆయన ఛాలెంజ్ చేశారు
Published Tue, Mar 21 2017 6:32 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
Advertisement