అదే సోషల్ మీడియా అస్త్రంగా పోరాడండి | YS Jagan Mohan Reddy asks people to condemn throttling of social media by using the same | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 22 2017 8:12 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

సోషల్ మీడియాను అణగదొక్కుతున్న చంద్రబాబు మీద అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని పోరాటం చేయాలని, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులంతా ఈ దారుణంపై స్పందించాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement