నారాయణరెడ్డికి వైఎస్‌ జగన్‌ ఘన నివాళి | ys jagan mohan reddy attend cherukulapadu narayana reddy funeral | Sakshi
Sakshi News home page

Published Mon, May 22 2017 4:25 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement