ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 4న అనంతపురం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి ధర్నా చేయనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలు తలశిల రఘురాం, అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణ, గుర్నాథ్ రెడ్డి శనివారం పరిశీలించారు.