రిషికేశ్‌ చేరుకున్న వైఎస్‌ జగన్‌ | ys jagan mohan reddy reach dehradun | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 10 2016 11:27 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడనుంచి ఆయన రిషికేశ్కు చేరుకున్నారు. రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను వైఎస్‌ జగన్‌ తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement