వరద ప్రాంతాల్లో పర్యటించనున్నజగన్ | ys jagan to visit flood affected areas in guntur | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 24 2016 2:08 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement