పెనుగంచిప్రోలుకు బయల్దేరిన వైఎస్ జగన్ | ys jaganmohan reddy leaves for penuganchiprolu | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2017 11:24 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు బయల్దేరారు. పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement