చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు | ysr congress party serves privilege notice against cmchandrababu naidu | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 21 2017 9:46 AM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ నిబంధన 168 కింద స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ఈ నోటీసు అందచేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement