గాంధీ భవన్‌లో వైఎస్సార్‌ వర్ధంతి | YSR Death Anniversary in gandhi bhavan | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 2 2017 1:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేదల కోసం పని చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని కొనియాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement