28న జరిగే హర్తాళ్‌.. విజయవంతానికి పిలుపు | YSRCP calls for success of bharat bundh on demonitisation | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 26 2016 1:55 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

పెద్దనోట్ల రద్దుకు నిరసనగా ఈనెల 28వ తేదీన తలపెట్టిన భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ పిలుపునిచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement