bharat bundh
-
హైదరాబాద్ లో కనిపించని బంద్ ప్రభావం
-
హైదరాబాద్ లో కనిపించని భారత్ బంద్ ప్రభావం
-
గ్రేటర్ విశాఖ లో ప్రశాంతంగా బంద్
-
తిరుపతి బస్టాండ్ ఎదుట ఉద్యోగ, కార్మిక సంఘాల ధర్నా
-
కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న భారత్ బంద్
-
భారత్ బంద్‌కు పిలుపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను దుర్వినియోగ పరుస్తున్నారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గత నెల 20న కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌పై ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేయాలంటే ప్రత్యేకంగా నియమించిన అధికారుల అనుమతి కావాలంటూ పేర్కొంది. అలాగే సామాన్యులనైనా(ఎస్టీ, ఎస్సీలు కాకుండా మిగతా కులాలకు చెందినవారు) అరెస్ట్ చేయాలంటే సీనియర్ ఎస్పీ అనుమతి కావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం బలహీనపడుతుందని భావించి బీజేపీ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. దేశవ్యాప్తంగా పలు దళిత సంఘాలు సోమవారం ఆందోళనలు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అట్రాసిటీ యాక్ట్ అంతకుముందు ఎలా ఉందో అలానే ఉంచాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్(ఎన్సీఎస్టీ), నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్స్(ఎన్సీఎస్సీ)లు డిమాండ్ చేశాయి. -
28న జరిగే హర్తాళ్.. విజయవంతానికి పిలుపు
-
రేపు బంద్ పాటించొద్దు: సీఎం
రోడ్డు రవాణా, భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను పాటించొద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. తమ రాష్ట్రం శుక్రవారం మూత పడదని ఆమె ఓ భారీ ప్రకటనలో తెలిపారు. అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు, దుకాణాలు, ఫ్యాక్టరీలు తెరిచే ఉంచాలన్నారు. వాహనాల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతాయని, ప్రజా రవాణా వ్యవస్థకు కూడా ఎలాంటి ఆటంకం ఉండబోదని చెప్పారు. ఎవరైనా సంఘవిద్రోహ శక్తులు సామాన్య జనజీవనానికి ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నిస్తే వారిపై వీలైనంత కఠిన చర్యలు తీసుకుంటామని మమతా బెనర్జీ అన్నారు. ఒకవేళ ఏదైనా వాహనానికి గానీ, దుకాణానికి గానీ, సంస్థకు గానీ సంఘ విద్రోహ శక్తుల వల్ల నష్టం జరిగితే దానికి ప్రభుత్వం తగిన పరిహారం కూడా చెల్లిస్తుందని ఆ ప్రకటనలో మమతా బెనర్జీ చెప్పారు. #NoToBandh pic.twitter.com/BOPHPJA6IP — Mamata Banerjee (@MamataOfficial) 1 September 2016