ఓ వైపు రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంటే మరోవైపు టీడీపీ మాత్రం రైతుల దుఖం మీద పండుగ చేసుకుంటోదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారధి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంతో మట్లాడారు. ‘అన్ని జిల్లాల్లో కరువు ఉంది, పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.