'టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలి' | YSRCP Dhone MLA Buggana Rajendranath Reddy visits kurnool hospital | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 26 2017 10:13 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

డోన్‌లో టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త ప్రసాద్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ప్రసాద్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ఆసుపత్రిలో కార్యకర్తలను ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ గుండాలను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement