ఆర్టీసీని టీడీపీ నిర్వీర్యం చేస్తోంది | ysrcp leadar goutam reddy slams tdp government | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 10 2017 11:45 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ‍్యక్షుడు పి.గౌతంరెడ్డి విమర్శించారు. లాభాలు లేవనే ఉద్దేశంతో ఆర్టీసీని మూసివేయాలని చూస్తున్నారని, కేశినేని నాని బస్సులను ఇందులో హైర్ బస్సులుగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. ఆర్టీసీలోని ఏఎన్‌ఎల్‌ పార్శిల్‌ సర్వీసు భారీ లాభాలలో ఉంటే అది ప్రభుత్వానికి రూ.9 కోట్లే చెల్లిస్తున్నదన్నారు. ఈ పార్శిల్‌ సర్వీస్‌ కాంట్రాక్టు ఈ ఏడాదితో ముగుస్తున్నా దాన్ని కొనసాగించేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement