లోకేశ్ కనుసన్నల్లోనే పాలన : అంబటి | ysrcp leader ambati rambabu slams nara lokesh over state ruling | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 9 2016 6:37 AM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM

రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులు ఉన్నా పాలన అంతా నారా లోకేశ్ కనుసన్నల్లోనే జరుగుతోందని, ఆయన రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా నగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement