ఏం చేశారో చెప్పండి? | YSRCP Leader Jonnalagadda Padmavathi fire on TDP leaders | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 4 2017 7:24 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ యామినీబాల ఎస్సీల ఓట్లతో గెలిచారు. ఆమె తల్లి శమంతకమణి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తల్లీకూతుళ్లు ఈ మూడేళ్లలో ఎస్సీలకు ఏ ఒక్క మేలైనా చేశారా? కాంట్రాక్టు పనులు వస్తే కమీషన్లకు అమ్ముకుంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement