చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదు | ysrcp leaders fire on chandra babu naidu on attack on them | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 17 2016 7:21 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆ పార్టీ కీలక నేతలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి స్పష్టంచేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement