అసలు చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలి? | YSRCP MLA Roja Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అసలు చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలి?

Published Mon, Feb 4 2019 11:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

రుణమాఫీ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు-కుంకుమ పేరుతో మరోసారి మోసానికి దిగారని మండిపడ్డారు. మహిళల తాళిబొట్టులు తెంపే విధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారనీ, మహిళల ద్రోహి అని త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement